Skip to content

అచ్చ తెలుగు పద కోశం

August 10, 2015

అయ్యా,
తెలుగు ప్రేమికులందరకు ఒక శుభవార్త [మేలు సుద్ది].
గొప్ప తెలుగు తల్లి సేవకులు ‘ఆచార్య రవ్వా శ్రీహరి’ గారు అన్నమయ్య వాడిన [మనం ఇప్పుడు మరచి పోయిన] తెలుగు మాటలను సేకరించి ౧౪౫ పుటలున్న ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ అనే పొత్తాన్ని తెచ్చారు. అది ‘నవోదయ బుక్ హౌస్, కాచిగూడ చౌరాస్తా, హైదరాబాద్’ దగ్గర దొరుకుతుంది.
తెలుగును ప్రేమించే వారందరు ఈ పొత్తాన్ని కొని కలుపు మాటలను వాడటం మానెయ్యాలి అని కోరుతున్నాను.

Advertisements

From → Vyasapeetham

Leave a Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: