Skip to content

ఇది మన దేశంలో!

March 30, 2014
ఇది మన రాష్ట్రంలో, మన దేశంలో సామాన్యుడికీ, రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న తేడా.. నాయకుడు ఏం చేసినా దానికి ఓ కారణం ఉంటుంది. అదే ఓ సామాన్యడు తిండికి కక్కుర్తిపడి వందో వెయ్యో దొంగతనం చేస్తే వాడికి ఇంక ఉంటుంది….. నా సామిరంగా వాడి శరీరంలోని ఎముకల్లో సగమైనా విరగ్గొట్టందే వదిలిపెట్టరు. కానీ ఇలా కోట్టకు కోట్లు దోచుకునే వారిని మాత్రం ఎంత గౌరవ ప్రధంగా జైలుకు కోర్టుకు తిప్పుతారో వారికే తెలియదు.
దీనికితోడు.. వారిచ్చే అభివాదాలు బాబోయ్‌ … స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలు జీవితం గడిపిన వారు కూడా ఇచ్చి ఉండరేమో… ఏదో దేశానకేదో ఘనకార్యం చేసినట్లు తిరిగేస్తుంటారు.. ఇదీ మన రాజకీయ జీవన చిత్రం..

కోట్లకు కోట్లు ఇలా దోచుకున్నా వారిని అడ్డుకునే వారెవరూ లేరు. ఇలాంటి కుంభకోణాలతో సంబంధం ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నవారే రాష్ట్రాన్ని ఏలేందుకు సిద్ధమవుతుండటం మనకు ఎంతటి గర్వకారణమో కదా..?

 

Advertisements

From → Vyasapeetham

Leave a Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: